
Business
TTE Complaint: రైలులో TTE దురుసుగా ప్రవర్తించారా? లంచం అడిగారా? ఇలా ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు..
TTE Complaint: భారతీయ రైల్వేలో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. ప్రయాణికుల టికెట్లను తనిఖీ చేయడం, ఖాళీ బెర్త్‌లను కేటాయించడం, రిజర్వేషన్‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం వంటి బాధ్యతలు ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (TTE)పై ఉంటాయి. ఎక్కువ మంది…
బుధవారం, 22 జూలై 2026
