
Bad Boy Karthik Trailer: నాగశౌర్య ‘బ్యాడ్‌బాయ్ కార్తీక్’ ట్రైలర్ రిలీజ్.. ఫుల్ యాక్షన్‌తో రెడీ అయిన పొలిటికల్ డ్రామా
Bad Boy Karthik Trailer: టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బ్యాడ్‌బాయ్ కార్తీక్’ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను మూవీ మేకర్స్ విడుదల చేశారు.…



