
Andhra Pradesh
Good News: తిరుమల భక్తులకు శుభవార్త.. తిరుపతి వెళ్లే పలు రైళ్లు రెగ్యూలర్ సర్వీసులుగా మార్పు
Good News: తిరుమల శ్రీవారిని దర్శించేందుకు వెళ్లే భక్తులకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. ఇప్పటివరకు ప్రత్యేక రైళ్లుగా నడుస్తున్న పలు రైలు సర్వీసులను రెగ్యూలర్ సర్వీసులుగా మార్చుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో భక్తులకు మరిన్ని రైళ్లు అందుబాటులోకి…
సోమవారం, 6 ఏప్రిల్ 2026