
Apple AI: సెల్ఫ్ డ్రైవ్ కారు విఫలమైనా.. అదే ఆపిల్ AI విప్లవానికి పునాది! M7 చిప్‌తో కొత్త దూకుడు
Apple AI: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో ప్రపంచ దిగ్గజాలైన OpenAI, Google, Microsoft, Nvidia వంటి కంపెనీలు దూసుకుపోతున్న వేళ.. ఆపిల్ మాత్రం సాఫ్ట్‌వేర్ పరంగా కొంత వెనుకబడిందనే విమర్శలు ఎదుర్కొంటోంది. అయితే హార్డ్‌వేర్ విషయంలో మాత్రం…



