
Life Style
Sleeping: మహిళల్లో నిద్రలేమి పెరుగుతోంది.. హార్మోన్లే ప్రధాన కారణమా?
Sleeping: ఇటీవల కాలంలో రాత్రిపూట నిద్రపట్టకపోవడం చాలా మందిలో కనిపిస్తున్న సమస్య. ముఖ్యంగా మహిళల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. జీవనశైలి మార్పులు, ఒత్తిడి, ఆందోళనలతో పాటు హార్మోన్ల అసమతుల్యత కూడా దీనికి ప్రధాన కారణంగా మారుతోంది.…
శనివారం, 21 మార్చి 2026