
Andhra Pradesh
Simhachalam: సింహాచలంలో అపశృతి.. గోడ కూలి 8 మంది దుర్మరణం
Simhachalam: సింహాచలం లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవంలో (Simhachalam) అపశ్రుతి చోటుచేసుకుంది. సింహాచలం ఆలయం వద్ద ఘోర ప్రమాదం జరిగి 8 మంది భక్తులు మృతి చెందారు. రూ.300 టికెట్ కౌంటర్ వద్ద భక్తులపై గోడ కూలింది. ప్రమాదంలో 8 మంది…
బుధవారం, 30 ఏప్రిల్ 2025