
Andhra Pradesh
Vidadala Rajini : బోయపాలెంలో ఉద్రిక్తత.. ఆలయం వద్ద మాజీ మంత్రి విడదల రజినిపై దాడికి యత్నం
Vidadala Rajini : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విడదల రజినిపై దాడికి యత్నం జరిగిందన్న ఆరోపణలతో చిలకలూరిపేట నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. తిరుమల లడ్డూ అంశంపై తెలుగుదేశం పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని నిరసిస్తూ,…
శనివారం, 31 జనవరి 2026