
Cinema
OTT Movies: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన రెండు సినిమాలు.. సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్!
OTT Movies: ప్రతివారం కొత్త సినిమాలతో ఓటీటీ ప్లాట్‌ఫార్ములు సందడి చేస్తుంటాయి. అయితే ఈసారి ఎలాంటి హడావుడి లేకుండా రెండు తెలుగు చిత్రాలు సైలెంట్‌గా స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. అవే ‘వంచన’, ‘దేవగుడి’. ఈ రెండు సినిమాలు ఇప్పుడు Sun…
బుధవారం, 4 మార్చి 2026
