
Peddi: ‘పెద్ది’ సక్సెస్‌పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు.. బుచ్చిబాబు, రామ్ చరణ్ టీమ్‌కు అభినందనలు
Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన భారీ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళ్తోంది. ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతున్న ఈ సినిమాపై తాజాగా…








