
AP Teachers : టీచర్ల బదిలీలను ప్రహసనంగా మార్చిన కూటమి సర్కార్
AP Teachers : రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ల బదిలీల ప్రక్రియను కూటమి సర్కార్ ప్రహసనంగా మార్చేసిందని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బదిలీల్లో (AP Teachers) మ్యానువల్ ఆప్షన్ అమలు…


