
Cinema
August Movies: ఆగస్టులో ఫ్యామిలీ సినిమాల సందడి.. ‘కొరియన్ కనకరాజు’ నుంచి ‘ఇరుముడి’ వరకు టాలీవుడ్‌కు మరో గోల్డెన్ మంత్ అవుతుందా?
August Movies: టాలీవుడ్లో ప్రస్తుతం ఫ్యామిలీ ఎంటర్టైనర్ల హవా కొనసాగుతోంది. కథ ఎంత సాధారణంగా ఉన్నా, కుటుంబ భావోద్వేగాలు, హాస్యం, బంధాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటే బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధిస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులంతా కలిసి చూసే…
శనివారం, 8 ఆగస్టు 2026