
Navagraha Pradakshina Rules: నవగ్రహాలకు ప్రదక్షిణలు ఎలా చేయాలి? ఎన్ని చేయాలి? ఏ నియమాలు పాటించాలి?
Navagraha Pradakshina Rules: హిందూ సంప్రదాయంలో నవగ్రహాలకు అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనిషి జీవితంలో ఎదురయ్యే ఆరోగ్యం, ఆర్థిక స్థితి, ఉద్యోగం, వివాహం, సంతానం, కుటుంబ శాంతి, అభివృద్ధి వంటి అనేక…








