
Jr NTR: ‘పసుపు జెండా చూస్తే నరనరాన పూనకం వస్తుంది’.. సీఎం అవుతారా? బాలయ్యపై, TDPపై జూనియర్ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు మళ్లీ వైరల్!
Jr NTR: టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలపై మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ. అయితే గతంలో ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నందమూరి బాలకృష్ణ, తెలుగుదేశం పార్టీ (TDP), రాజకీయ భవిష్యత్తు, ముఖ్యమంత్రి పదవి, తాత…








