
AP Telangana Weather: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఈదురుగాలులు, పిడుగులతో అప్రమత్తం.. తాజా వాతావరణ అప్‌డేట్ ఇదే!
AP Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మరోసారి మారింది. వర్షాలు తగ్గుముఖం పడతాయని భావిస్తున్న సమయంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా…







