
Telangana
Telangana: తెలంగాణ యూరియా యాప్ విజయవంతం… రైతులకు పారదర్శక ఎరువుల సరఫరా
Telangana: యూరియా పంపిణీలో పారదర్శకతతో పాటు రైతులకు మరింత సౌలభ్యం కల్పించాలనే లక్ష్యంతో Telangana Government ప్రవేశపెట్టిన తెలంగాణ యూరియా యాప్ విజయవంతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ యాప్ను ఆదిలాబాద్, జనగామ, మహబూబ్నగర్, నల్లగొండ, పెద్దపల్లి జిల్లాల్లో ప్రయోగాత్మకంగా…
బుధవారం, 24 డిసెంబర్ 2025