
Telangana
Telangana: తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్.. 1.19 లక్షల ఉచిత కుట్టు మిషన్లు.. ఆగస్టు 15 నుంచి దరఖాస్తులు
Telangana: తెలంగాణలో బీసీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక కార్యక్రమాన్ని చేపట్టింది. మహిళలు ఇంటి నుంచే కుట్టు పనులు చేసుకుంటూ ఆదాయం పొందేలా ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు కార్యక్రమాన్ని అమలు చేయనుంది.…
శనివారం, 15 ఆగస్టు 2026