
International
Modi Trump : నెలల అనిశ్చితికి ముగింపు: భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం ఖరారు.. సుంకాలు తగ్గింపు నుంచి 500 బిలియన్ డాలర్ల కొనుగోళ్ల వరకూ కీలక నిర్ణయాలు
Modi Trump : నెలల తరబడి కొనసాగిన అనిశ్చితికి ఎండ్‌కార్డ్ పడింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం ఎట్టకేలకు ఖరారైంది. సోమవారం రాత్రి భారత ప్రధాని Narendra Modiతో జరిగిన ఫోన్ కాల్ అనంతరం, అమెరికా…
మంగళవారం, 3 ఫిబ్రవరి 2026