
Crime News
Sathankulam: తండ్రి–కొడుకుల కస్టడీ మృతి కేసులో సంచలన తీర్పు.. 9 మంది పోలీసులకు మరణశిక్ష
Sathankulam: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తమిళనాడులో తండ్రి–కొడుకుల కస్టడీ మృతి కేసులో మదురై కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో జరిగిన సాతాంకుళం (Sathankulam) పోలీస్ కస్టడీ హింస కేసులో తొమ్మిది మంది పోలీసులకు మరణశిక్ష విధిస్తూ మదురై…
మంగళవారం, 7 ఏప్రిల్ 2026

