
Cinema
Tamannaah Bhatia: తమన్నా స్కిన్ కేర్ సీక్రెట్ వైరల్.. నిజంగానే లాలాజలం ఉపయోగిస్తుందా?
Tamannaah Bhatia: సినీ ఇండస్ట్రీలో ఫిట్నెస్, అందం విషయంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్లలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు. రెండు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్నప్పటికీ ఆమె అందం, మెరిసే చర్మం ఇప్పటికీ అభిమానులను ఆకట్టుకుంటూనే…
ఆదివారం, 12 జూలై 2026