
Cinema
Bigg Boss Telugu 10: డే 16లో హైడ్రామా.. సుధీర్-సృష్టి గొడవ, దేబ్జానీ కన్నీళ్లు..
Bigg Boss Telugu 10: బిగ్బాస్ తెలుగు 10లో మూడో వారం నామినేషన్స్ ప్రక్రియ మరింత రసవత్తరంగా మారింది. సోమవారం ప్రారంభమైన నామినేషన్స్ మంగళవారం ఎపిసోడ్లో పూర్తయ్యాయి. సుధీర్-సృష్టి మధ్య మరోసారి మాటల యుద్ధం జరగగా.. షాలిని-వర్షిణి కూడా తీవ్రంగా…
గురువారం, 24 సెప్టెంబర్ 2026