
Krishna Nama Smarana: శ్రీకృష్ణ నామస్మరణలో అంత శక్తి ఉందా? కేవలం జపం కాదు.. మనసును మార్చే ఆధ్యాత్మిక సాధన ఇదే!
Krishna Nama Smarana: హిందూ భక్తి సంప్రదాయంలో భగవంతుడి నామస్మరణకు అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. ముఖ్యంగా శ్రీకృష్ణుడి నామాన్ని భక్తితో జపించడం అనేది కేవలం ఒక పదాన్ని పదేపదే పలకడం మాత్రమే కాదని భక్తి మార్గం చెబుతుంది.…






