
Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డి, యానిమల్‌కు పూర్తి భిన్నంగా.. సందీప్ రెడ్డి వంగా సమర్పణలో రోమాంచకం ఎలా ఉందంటే?
Sandeep Reddy Vanga: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పేరు చెబితే వెంటనే గుర్తొచ్చే సినిమాలు అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్. బోల్డ్ కంటెంట్, హై ఎమోషన్, ఇంటెన్స్ యాక్షన్‌తో ఆయన సినిమాలు ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం…



