
Cinema
Prabhas Spirit: ‘స్పిరిట్’లో ప్రభాస్కు 100 మంది ఫైటర్స్తో ఫైట్?.. సందీప్ రెడ్డి వంగా ప్లాన్ మామూలుగా లేదుగా!
Prabhas Spirit: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ‘స్పిరిట్’ ఒకటి. ‘యానిమల్’ వంటి బ్లాక్బస్టర్ తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా…
బుధవారం, 8 జూలై 2026