
Cinema
Rambha: 16 ఏళ్ల తర్వాత రీఎంట్రీకి సిద్ధమైన రంభ.. మళ్లీ తెరపైకి అందాల తార
Rambha: 1990లలో దక్షిణ భారత సినీ పరిశ్రమలో తన అందం, నటనతో ప్రేక్షకులను అలరించిన ప్రముఖ నటి Rambha మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఒకప్పుడు తన గ్లామర్, డ్యాన్స్‌తో కుర్రకారును ఆకట్టుకున్న ఈ స్టార్ హీరోయిన్…
గురువారం, 5 మార్చి 2026