Business
Volkswagen: ఫోక్స్‌వ్యాగన్ ప్లాంట్‌లో 100 గొర్రెలకు ఉద్యోగం.. గడ్డి కోయడమే కాదు, పర్యావరణానికి మేలు చేసే వినూత్న ప్రయోగం!
Volkswagen: ప్రపంచ ప్రఖ్యాత జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen) మరోసారి వినూత్న ఆలోచనతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా ఆటోమొబైల్ తయారీ కేంద్రాల్లో అత్యాధునిక యంత్రాలు, రోబోలు, వేలాది మంది ఉద్యోగులు…