
Cinema
Parag Tyagi: భార్య షెఫాలీ జరివాలాను గుర్తుచేసుకుంటూ పరాగ్ త్యాగి ఎమోషనల్.. 16 ఏళ్ల ప్రేమకు కన్నీటి నివాళి
Parag Tyagi: దివంగత నటి షెఫాలీ జరివాలా జ్ఞాపకాల నుంచి ఆమె భర్త, నటుడు పరాగ్ త్యాగి ఇంకా బయటపడలేకపోతున్నారు. వివాహ వార్షికోత్సవం సందర్భంగా షెఫాలీని గుర్తుచేసుకుంటూ పరాగ్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు అభిమానులను కంటతడి పెట్టిస్తోంది.…
గురువారం, 13 ఆగస్టు 2026