
Gold price : కొనుగోలుదారులకు భారీ ఊరట.. అమాంతం తగ్గుతున్న బంగారం ధరలు.. ఇన్వెస్టర్లకు మాత్రం టెన్షన్!
Gold price : గత కొన్ని రోజులుగా బంగారం ధరలు వరుసగా క్రాష్ అవుతూ మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. గోల్డ్‌తో పాటు వెండి ధరలు కూడా భారీ స్థాయిలో కుప్పకూలాయి. కేంద్ర బడ్జెట్ ప్రకటన అనంతరం ఈ పతనం…


