
YS Jagan in Rajanagaram: చంద్రబాబు ఢిల్లీతో కలిసి ఏ స్థాయిలో కుట్రలు పన్నుతున్నారో మీరే చూడండి: రాజానగరంలో సీఎం జగన్
YS Jagan in Rajanagaram: ప్రజలకు అందుతున్న పథకాలను అందకుండా ఢిల్లీతో కలిసి చంద్రబాబు ఏ స్థాయిలో కుట్రలు పన్నుతున్నారో జనమంతా గమనించాలని సీఎం జగన్ కోరారు. ఎన్నికల ప్రచార సభల్లో భాగంగా ఆయన నిన్న రాజానగరంలోని కోరుకొండ…








