Andhra Pradesh
YS Jagan in Bheemavaram: మీ కష్టాలు నాకు తెలుసు.. నేను ఉన్నాను: ఆక్వా రైతులు, రాష్ట్ర రైతాంగానికి అండగా ఉంటాం: భీమవరంలో వైఎస్ జగన్
YS Jagan in Bheemavaram: భీమవరం: చంద్రబాబు ఎప్పుడు వచ్చినా, రాష్ట్రంలో వ్యవసాయ రంగం, రైతాంగం సంక్షోభంలో కూరుకుపోతారని, ఇంకా ఆక్వా రంగం పరిస్థితి దారుణంగా మారుతుందని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు…