Astrology
Rudraksha Vastu Tips: ఇంట్లో రుద్రాక్ష పెట్టుకుంటే ఏం జరుగుతుంది? వాస్తు ప్రకారం ఈ దిశలో ఉంచితే శుభఫలితాలు.. ఎక్కడ పడితే అక్కడ మాత్రం పెట్టకండి!
Rudraksha Vastu Tips: హిందూ సంప్రదాయంలో రుద్రాక్షకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా శివారాధనలో రుద్రాక్షను పవిత్రమైనదిగా భావిస్తారు. రుద్రాక్ష అనే పదానికి సాధారణంగా రుద్రుని అక్షులు అనే అర్థం చెబుతారు.…