Astrology
Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజున అంగారకుడు–గురుడు శతక యోగం.. ఈ రాశుల వారికి అదృష్టం తిరుగుతుంది!
Akshaya Tritiya: ఈ ప్రపంచంలో గ్రహాలు ఎప్పటికప్పుడు తమ స్థానాలను మార్చుకుంటూ ఉంటాయి. గ్రహాల ఈ మార్పులు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనుషుల జీవితాలపై ప్రభావం చూపుతాయని భావిస్తారు. కొన్ని గ్రహాల కలయికలు…