
Business
Stock Market: కొనసాగిన స్టాక్ మార్కెట్ లాభాల జోరు.. సెన్సెక్స్ 1,600 పాయింట్లు లాభం
Stock Market: కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం మూడోసారి కొలువుదీరనున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు లాభాల్లో కొనసాగి ముగిశాయి. ఎలక్షన్ రిజల్ట్ నాటి నుంచి సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి పగ్గాలు చేపట్టనుండటం,…
శనివారం, 8 జూన్ 2024