
Sports
Ranji Trophy: రంజీలో ఉతికేసిన శ్రేయస్.. డబుల్ టన్తో సత్తా!
Ranji Trophy: ఒడిశాతో గురువారం జరిగిన రంజీ ట్రోఫీలో ముంబై తరఫున భారత క్రికెట్ జట్టు బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన బ్యాటింగ్ తో చెలరేగాడు. డబుల్ సెంచరీతో మెరిశాడు. ఆస్ట్రేలియాలో జరగనున్న టెస్ట్ సిరీస్కు ఎంపిక కాని…
శుక్రవారం, 8 నవంబర్ 2024