
Rao Bahadur: ‘రావు బహదూర్’ తెలుగు సినిమాకు కొత్త అనుభూతి.. మహేష్ బాబు ప్రశంసలు ఎప్పటికీ మర్చిపోలేను: సత్యదేవ్
Rao Bahadur: విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్యదేవ్ మరోసారి ప్రేక్షకుల ముందుకు ఓ వినూత్నమైన చిత్రంతో రానున్నారు. ప్రముఖ దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన ‘రావు బహదూర్’ ఇప్పటికే విడుదలైన…


