Cinema
G.D. Naidu: భారత ‘ఎడిసన్’ జీవితకథ వెండితెరపై.. జీడీ నాయుడిగా మాధవన్, పాన్ ఇండియా మూవీ ‘GDN’ రెడీ!
G.D. Naidu: స్వాతంత్ర్యానికి ముందు నుంచే భారతదేశంలో సాంకేతిక విప్లవానికి బీజం వేసిన మహానుభావుల్లో జీడీ నాయుడు పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రపంచానికి థామస్ అల్వా ఎడిసన్ ఎలా గుర్తుంటారో… భారతదేశానికి అలాంటి…