
National
Silk Sarees : బెంగళూరులో మైసూర్ సిల్క్ చీరల కోసం తెల్లవారుజామున 4 గంటలకే భారీ క్యూ.. అసలు కారణమేమిటి?
Silk Sarees : కర్ణాటక సిల్క్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ (KSIC) షోరూమ్ వద్ద మైసూర్ సిల్క్ చీరల కోసం ప్రజలు తెల్లవారుజామున 4 గంటలకే క్యూలో నిలబడుతున్నారు. షోరూమ్ 10 గంటలకు తెరుచుకున్నా, సూర్యోదయానికి ముందే భారీగా జనం…
బుధవారం, 21 జనవరి 2026