
Cinema
Actress Jayalalitha: శరత్‌బాబుతో పెళ్లి.. బిడ్డను కనాలని కూడా అనుకున్నాం.. మనసులో మాట బయటపెట్టిన నటి జయలలిత
Actress Jayalalitha: తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన సీనియర్ నటి జయలలిత తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా దివంగత నటుడు శరత్‌బాబుతో తనకున్న అనుబంధం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు మరోసారి…
బుధవారం, 7 అక్టోబర్ 2026