
Crime News
Sangareddy Crime: సంగారెడ్డిలో కలకలం.. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వృద్ధురాలిని అడవిలో వదిలేసిన ఎస్సై?
Sangareddy Crime: సంగారెడ్డి జిల్లాలో ఓ పోలీస్ అధికారిపై వచ్చిన ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఓ వృద్ధురాలిని విచారణ పేరుతో అడవిలో వదిలేసి వచ్చాడన్న ఆరోపణలతో ఝరాసంగం పోలీస్ స్టేషన్…
బుధవారం, 27 మే 2026
