National
Watch: వామ్మో! సఫారి వాహనంపై చిరుత దూకింది.. బెంగళూరు జూలో షాకింగ్ విజువల్స్ వైరల్
Watch: బెంగళూరులోని బన్నెర్ఘట్ట జాతీయ ఉద్యానవనంలో పర్యాటకులను షాక్కు గురిచేసిన ఘటన చోటుచేసుకుంది. జూలో సఫారీ చేస్తున్న వాహనంపై ఒక్కసారిగా చిరుతపులి దూకిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హడావుడి చేస్తోంది. వాహనంలో…