Trending/Viral
Vladimir Putin: పుతిన్ చుట్టూ ఇంత భారీ సెక్యూరిటీ ఎందుకు? రష్యా అధ్యక్షుడి భద్రతా వ్యవస్థలో ఏం ఉంటుంది?
Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎక్కడికి వెళ్లినా ఆయన చుట్టూ కనిపించే భద్రతా ఏర్పాట్లు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. బహిరంగ కార్యక్రమం అయినా, విదేశీ పర్యటన అయినా, అధికారిక సమావేశం…