బుధవారం, 21 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...

Tag: Rural Development

Telangana

Telangana: మహిళా సంఘాలకు మరో భారీ అవకాశం.. ఇక గ్రామాల్లోనే ఎరువుల విక్రయం, లైసెన్సులు ఇవ్వనున్న ప్రభుత్వం

Telangana: తెలంగాణ ప్రభుత్వం మహిళా సంఘాలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు ఎరువుల సరఫరా వ్యవస్థలో మహిళా సంఘాలను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఎంపిక చేసిన మహిళా సంఘాలకు…

శుక్రవారం, 10 జూలై 2026
Telangana

Telangana Women Rice Mills Scheme: తెలంగాణ మహిళలకు మరో భారీ అవకాశం.. మహిళా సంఘాలకు రైస్ మిల్లులు.. పైలట్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం

Telangana Women Rice Mills Scheme: తెలంగాణ ప్రభుత్వం మహిళల ఆర్థిక సాధికారతకు మరో కీలక అడుగు వేస్తోంది. ఇప్పటికే మహిళా స్వయం సహాయక సంఘాలకు (SHGs) పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులు, ఇందిరమ్మ క్యాంటీన్ల నిర్వహణ వంటి…

బుధవారం, 1 జూలై 2026
Agriculture

Raithu Bharosa: రైతులకు గుడ్‌న్యూస్.. జూన్ 30 నుంచి రైతు భరోసా నిధుల విడుదల.. మూడు దశల్లో ఖాతాల్లో జమ!

Raithu Bharosa: తెలంగాణలో వర్షాకాల వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు ఖరీఫ్ పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు పెట్టుబడి భారం తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా పథకం కింద…

శుక్రవారం, 19 జూన్ 2026
Andhra Pradesh

Pawan Kalyan: కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు: పచ్చదనం సంరక్షణకు జియో ట్యాగింగ్: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Pawan Kalyan: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జడ్పీ ఎన్నికలను కొత్తగా విభజించిన జిల్లాల ప్రాతిపదికన నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan తెలిపారు. ఇందుకు సంబంధించిన కసరత్తు ఇప్పటికే జరుగుతోందని…

గురువారం, 5 మార్చి 2026
Telangana

Telangana : తెలంగాణలో అత్యంత పేదల కోసం కొత్త కార్యక్రమం.. ఇంటింటి సర్వే ద్వారా గుర్తింపు.. విడతల వారీగా ప్రభుత్వ సహాయం

Telangana : సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమానికి మరో కీలక అడుగు వేసింది. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతున్న Telangana Government.. ఇప్పుడు రాష్ట్రంలోని అత్యంత పేద కుటుంబాలను గుర్తించి, వారికి…

మంగళవారం, 13 జనవరి 2026
Telangana

Telangana Congress : తెలంగాణలో కాంగ్రెస్‌కు పూర్వవైభవం.. గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో తిరుగులేని ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శించిన అధికార పార్టీ

Telangana Congress : హైద‌రాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవాన్ని సంతరించుకున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ తిరుగులేని ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించడమే దీనికి నిద‌ర్శ‌నంగా తెలుస్తోంది. జిల్లాల వారీగా మెజారిటీ గ్రామ పంచాయ‌తీల్లో తాను…

శుక్రవారం, 12 డిసెంబర్ 2025
Andhra Pradesh

Palle Panduga 2.O : ప్రతి పల్లె అభివృద్ధే లక్ష్యం… పల్లె పండగ 2.0కి రాజోలు నుంచి శ్రీకారం

Palle Panduga 2.O : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజోలు నియోజకవర్గంలోని శివకోడు గ్రామంలో పల్లె పండగ 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం లక్ష్యంగా పెట్టుకున్న ఈ కార్యక్రమానికి ప్రభుత్వం భారీ ప్రణాళికలు…

గురువారం, 27 నవంబర్ 2025
Andhra Pradesh

Collectors Conference : బ్యాంకుల్లో డ్వాక్రా సంఘాల పొదుపు రూ.20,739 కోట్లు

Collectors Conference : రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాలు, పొదుపు సంఘాలు బ్యాంకుల్లో రూ.20,739 కోట్లు పొదుపు చేశార‌ని, ఇందులో దేశంలోనే ఏపీ మొద‌టి స్థానంలో ఉంద‌ని సెర్ప్ కార్య‌ద‌ర్శి వి.క‌రుణ తెలిపారు. స‌చివాల‌యంలో జ‌రిగిన క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో ఆమె…

సోమవారం, 15 సెప్టెంబర్ 2025
Andhra Pradesh

Chandrababu in Uravakonda : ఉరవకొండలో చంద్రబాబు పర్యటన.. సీమకు రూ.12,400 కోట్లు!

Chandrababu in Uravakonda : అనంతపురం జిల్లా ఉరవకొండలో సీఎం చంద్రబాబు పర్యటించారు. గత ఐదేళ్లు ఒక్క రూపాయి అయినా ఖర్చు పెట్టారా? అంటూ ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఏ రోడ్డుకైనా మట్టి, గుంతలు పూడ్చారా? అని ప్రశ్నించారు.…

శుక్రవారం, 9 మే 2025