
Andhra Pradesh
Andhra Pradesh : చిత్తూరులో పొట్టేళ్ల దొంగలు హల్చల్.. రైతుల ఫిర్యాదులు పెరిగినా..
Andhra Pradesh : చిత్తూరు జిల్లాలో పొట్టేళ్ల దొంగతనాలు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటివరకు ఆవులు, ఎద్దులు, బర్రెలను ఎత్తుకెళ్లే దొంగలు ఇప్పుడు పొట్టేళ్లపై కన్నేశారు. రాత్రి వేళల్లో గ్రామాల్లోకి చొరబడి, ఎవరికీ తెలియకుండా పొట్టేళ్లను దొంగిలించి…
శనివారం, 8 నవంబర్ 2025