
Cinema
Sai Pallavi : సాయి పల్లవి బాలీవుడ్ అరంగేట్రం.. స్టార్ హీరో తనయుడితో క్లాసిక్ లవ్ స్టోరీ!
Sai Pallavi : సహజమైన నటన, మేకప్ లేని అందం, పాత్రలో పూర్తిగా లీనమయ్యే అభినయం.. ఇవన్నీ కలిసిన పేరు సాయి పల్లవి. దక్షిణాదిలో ఇప్పటికే స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ నేచురల్ బ్యూటీ…
బుధవారం, 21 జనవరి 2026