
National
Roads: రోడ్లపై గుంతలా? దానంతట అదే పూడుకుపోయే టెక్నాలజీ వచ్చేస్తోంది!
Roads: మనదేశంలోని అనేక ప్రాంతాల్లో ఉన్న రహదారుల్లో గుంతల సమస్య నిత్యం వాహనదారులను వేధిస్తూనే ఉండటం మనం వార్తల్లో చదువుతుంటాం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు గుంతలతో ఇబ్బందికరంగా దర్శనమిస్తున్నాయి. వీటివల్ల ప్రయాణ సమయం పెరగడం, వాహనాలు పాడవడం,…
బుధవారం, 12 జూన్ 2024