
International
Bangladesh Bus Accident: పద్మా నదిలో పడిన బస్సు.. 16 మంది మృతి, పలువురు గల్లంతు
Bangladesh Bus Accident: బంగ్లాదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సు పద్మా నదిలో పడిపోవడంతో కనీసం 16 మంది మరణించగా, పలువురు గల్లంతయ్యారు. ఈద్ పండుగ ముగించుకుని ఢాకాకు తిరిగి వస్తున్న సమయంలో…
గురువారం, 26 మార్చి 2026