
Bulli Raju: ‘సంక్రాంతికి వస్తున్నాం’ బుల్లిరాజు రేంజ్ మారిపోయింది.. రోజుకు అంత రెమ్యునరేషనా?
Bulli Raju: టాలీవుడ్‌లో కొన్నిసార్లు హీరోలు, హీరోయిన్ల కంటే చిన్న పాత్రలు చేసిన నటులే ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంటారు. అలాంటి అరుదైన ఉదాహరణల్లో ఒకరిగా నిలిచాడు ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంలోని బుల్లిరాజు పాత్రతో అలరించిన బాలనటుడు రేవంత్.…


