
Andhra Pradesh
Tirupati News: రీల్స్ మోజు బలితీసుకున్న ప్రాణం.. తిరుపతిలో 13 ఏళ్ల బాలిక దుర్మరణం
Tirupati News: సోషల్ మీడియా రీల్స్ వ్యామోహం మరో చిన్నారి ప్రాణాన్ని బలితీసుకుంది. తిరుపతి జిల్లాలో రీల్స్ వీడియో తీయడానికి ప్రయత్నించిన 13 ఏళ్ల బాలిక ప్రమాదవశాత్తు అపార్ట్మెంట్ ఐదో అంతస్తు నుంచి కింద పడిపోవడంతో మృతి చెందింది.…
బుధవారం, 1 ఏప్రిల్ 2026