
Cinema
Rashmika Mandanna: రష్మిక బర్త్డే సందర్భంగా ‘మైసా’ స్పెషల్ పోస్టర్ రిలీజ్.. మాస్ యాక్షన్ మోడ్లో నేషనల్ క్రష్
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేడీ ఓరియంటెడ్ పాన్ ఇండియా సినిమా ‘మైసా’ ఇప్పటికే సినీప్రియుల్లో భారీ ఆసక్తి రేకెత్తిస్తోంది. దర్శకుడు రవీంద్ర పూలే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్తో…
సోమవారం, 6 ఏప్రిల్ 2026