
YS Jagan Siddham Sabha: చీకటి రాతల్ని, చీకటి పనుల్ని బట్టబయలు చేసేందుకు మీరంతా సిద్ధమేనా?
YS Jagan Siddham Sabha: మరో రెండు నెలల్లోనే ఎన్నికలు రాబోతున్నాయని సీఎం జగన్ అన్నారు. ఈరోజు నుంచి చూస్తే మరో 55 రోజులు కూడా ఉండవేమోనన్నారు. ప్రతి ఒక్కరూ ఒక సైన్యంగా పని చేయడానికి, చంద్రబాబు ప్రచారాలు,…



