
Shabad Murder Case: షాబాద్ ఆరుగురు హత్యల కేసులో కీలక మలుపు.. నిందితుడు రాజ్‌కుమార్ మృతదేహం లభ్యం.. ఆత్మహత్య చేసుకున్నాడా?
Shabad Murder Case: తెలంగాణ రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసిన రంగారెడ్డి జిల్లా షాబాద్ ఆరుగురు హత్యల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. భార్య, కుమారుడితో పాటు మొత్తం ఆరుగురిని దారుణంగా హత్య చేసి పరారైన ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్…


